యూకేలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు | YSRCP UK wing celebrates late YS Rajasekhar reddy birthday | Sakshi
Sakshi News home page

యూకేలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు

Published Tue, Jul 12 2016 1:56 PM | Last Updated on Sat, Jul 7 2018 2:52 PM

YSRCP UK wing celebrates late YS Rajasekhar reddy birthday

మిల్టన్ కేయ్నేస్: మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 67వ జయంతి వేడుకలను ఈ నెల పదో తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యూకే వింగ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. యూకే, యూరప్ లలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమానికి హాజరైన 150 మంది మహానేతకు నివాళులు అర్పించారు.

 

వైఎస్సార్ సీపీ ఎన్నారై విభాగం కన్వీనర్ వెంకట్ మేడపాటి ఆడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసగించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ యూకే, యూరప్ వింగ్ లకు చెందిన ప్రముఖ నేతలు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement