రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. | 10 injured in road accident | Sakshi
Sakshi News home page

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ..

Published Thu, Sep 22 2016 11:03 AM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM

10 injured in road accident

- 10 మందికి స్వల్పగాయాలు
కొణిజెర్ల(ఖమ్మంజిల్లా)

కొణిజెర్ల మండలం పల్లిపాడు వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మందికి ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడ్డ ప్రయాణికులు స్థానికంగా ఆసుపత్రిలో ప్రధమ చికిత్స తీసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement