ఆటో, బస్సు ఢీ: 15మందికి గాయాలు | 15-injured-in-road-accident-at khammam distirict | Sakshi
Sakshi News home page

ఆటో, బస్సు ఢీ: 15మందికి గాయాలు

Published Fri, Jan 23 2015 10:49 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

15-injured-in-road-accident-at khammam distirict

సత్తుపల్లి: ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి మండలం తాళ్లమడ సమీపంలో శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. సత్తుపల్లి నుంచి అశ్వారావుపేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, ఎదురుగా వస్తున్నఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement