గ్రూప్-2 కోసం అదనంగా 1000 బస్సులు | 1000 more rtc buses in greater hyderabad for group-2 exams | Sakshi
Sakshi News home page

గ్రూప్-2 కోసం అదనంగా 1000 బస్సులు

Published Thu, Nov 10 2016 4:25 AM | Last Updated on Mon, Sep 4 2017 7:39 PM

గ్రూప్-2 కోసం అదనంగా 1000 బస్సులు

గ్రూప్-2 కోసం అదనంగా 1000 బస్సులు

సాక్షి, హైదరాబాద్: ఈ నెల 11, 13 తేదీల్లో జరుగనున్న గ్రూపు-2 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం 1000 బస్సులు అదనంగా నడపనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పురుషోత్తమ్ ఒక ప్రకటనలో  తెలిపారు. ఉదయం  9 గంటల నుంచి సాయంత్రం పరీక్షలు పూర్తి అయ్యే వరకు ఈ  బస్సులు అందుబాటులో ఉంటాయని, నగరంలోని అన్ని పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు రాకపోకలు సాగించేందుకు అనుగుణంగా బస్సులను ఏర్పాటు చేస్తారని, ఎన్‌ఫోర్స్‌మెంట్ కోసం 6 జీపులలో ప్రత్యేక బృందాలు పని చేస్తాయని, బస్సుల సమాచారం కోసం కోఠి బస్‌స్టేషన్ 99592 26160, రేతిఫైల్ బస్‌స్టేషన్  99592 26154 నంబర్లలో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement