11న మడకశిరలో మెగా ఉద్యోగ మేళా | 11th mega jobmela in madakasira | Sakshi
Sakshi News home page

11న మడకశిరలో మెగా ఉద్యోగ మేళా

Published Thu, May 4 2017 11:52 PM | Last Updated on Tue, Sep 5 2017 10:24 AM

11th mega jobmela in madakasira

అనంతపురం న్యూసిటీ : మడకశిర ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఈ నెల 11న ఉదయం 10 గంటలకు మెగా ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు మేనేజర్‌ టీహెచ్‌ విల్సన్‌ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జాబ్‌ మేళాలో బహుళ జాతీయ కంపెనీలైన టెక్‌మహీంద్ర, అపోలో, కార్వే, పోలరీస్, ఇంటెలెంట్‌ గ్లోబల్‌ సర్వీసెస్, జెన్‌పాక్ట్, వినూత్నా ఫెర్టిలైజర్స్ తదితర కంపెనీలు మేళాను నిర్వహిస్తున్నాయన్నారు. పదో తరగతి పాస్‌/ఫెయిల్, ఏదైనా డిగ్రీ, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్‌ పూర్తి చేసిన వారు జాబ్‌మేళాలో పాల్గొనవచ్చన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement