తాజుద్దీన్కి 14 రోజుల పోలీస్ కస్టడీ | 14 days police custody for Nayeem's follower tajuddin | Sakshi
Sakshi News home page

తాజుద్దీన్కి 14 రోజుల పోలీస్ కస్టడీ

Published Thu, Aug 11 2016 4:35 PM | Last Updated on Mon, Sep 4 2017 8:52 AM

14 days police custody for Nayeem's follower tajuddin

హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీంకు కుడి భుజంగా వ్యవహరించి అతని ఆర్థిక లావాదేవీలను చక్కబెట్టిన ప్రధాన అనుచరుడు తాజుద్దీన్‌ కు కోర్టు 14 రోజుల పోలీస్ కస్టడీ విధించింది. బుధవారం గోవాలో అరెస్ట్ చేసిన పోలీసులు ఈ రోజు రాజేంద్రనగర్ మెట్రోపాలిటన్ కోర్టులో హాజరుపర్చారు. కోర్టు అతడికి 14 రోజుల పోలీస్ కస్టడీకి ఆదేశించింది. పోలీసులు స్వాధీనం చేసుకున్న రూ. 2 కోట్ల నగదుతో పాటు విలువైన పత్రాలను కోర్టు ముందు ఉంచగా.. బ్యాంకులో డిపాజిట్ చేయాలని కోర్టు ఆదేశించింది.  
 

Nayeem's encounter, tajuddin, police custod

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement