
1794 పోస్టుల భర్తీకి అనుమతి
తెలంగాణ ప్రభుత్వం కొలువుల కోసం భారీ ప్రకటన విడుదల చేసింది.
తెలంగాణ ప్రభుత్వం కొలువుల కోసం భారీ ప్రకటన విడుదల చేసింది. సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో 1794 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది. గతంలో అనుమతించిన 758 పోస్టులకు అదనంగా తాజా పోస్టులను భర్తీ చే యనున్నారు. గురుకుల పాఠశాల ల్లో 1164, గురుకుల మహిళా డిగ్రీ కళాశాలల్లో 630 పోస్టుల భర్తీ జరగనుంది.