సెక్టోరియల్ పోస్టులకు 21న ఆన్‌లైన్‌ పరీక్ష | 21st online exam of sectorial post | Sakshi
Sakshi News home page

సెక్టోరియల్ పోస్టులకు 21న ఆన్‌లైన్‌ పరీక్ష

Published Sat, May 13 2017 11:33 PM | Last Updated on Tue, Sep 5 2017 11:05 AM

21st online exam of sectorial post

అనంతపురం ఎడ్యుకేషన్‌ : సర్వశిక్షాభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ) పరిధిలోని సెక్టోరియల్, అసిస్టెంట్‌ సెక్టోరియల్‌ పోస్టుల భర్తీకి ఈనెల 21న కడపలో ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 11 నుంచి 1 గంట వరకూ ఈ పరీక్ష ఉంటుంది. అయితే పరీక్షా కేంద్రం ఇంకా ఖరారు కాలేదు. రాయలసీమ జిల్లాలు అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు నాలుగు జిల్లాలకు కడపలోనే పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 106 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement