26న ఆంధ్రప్రదేశ్‌ లెజిస్లేటివ్‌ కమిటీ రాక | 26th ap legislative committee came to anantapur | Sakshi
Sakshi News home page

26న ఆంధ్రప్రదేశ్‌ లెజిస్లేటివ్‌ కమిటీ రాక

Published Thu, Sep 21 2017 10:11 PM | Last Updated on Sat, Aug 18 2018 9:30 PM

26th ap legislative committee came to anantapur

అనంతపురం రూరల్‌: ఆంధ్రప్రదేశ్‌ లెజిస్లేటివ్‌ కమిటీ 20 మందితో కూడిన బృందం ఈనెల 26న ‘అనంత’కు రానున్నట్లు డీఆర్‌ఓ మల్లీశ్వరిదేవి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. రెండు రోజుల పాటు మైనర్‌ ఇరిగేషన్‌ పనులపై ఆడిట్‌ చేయనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement