3న ఐటీఐలో జాబ్‌మేళా | 3rd Job mela at ITI | Sakshi
Sakshi News home page

3న ఐటీఐలో జాబ్‌మేళా

Published Wed, Dec 28 2016 12:19 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

3rd Job mela at  ITI

అనంతపురం ఎడ్యుకేషన్‌ : బెంగళూరులోని టాటా అడ్వాన్స్‌డ్‌ మెటీరియల్‌ సంస్థలో టెక్నీషియన్ల ఉద్యోగాల భర్తీకి స్థానిక ప్రభుత్వ బాలుర ఐటీఐలో జనవరి 3న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ బి.తులశి ఓ ప్రకటనలో తెలిపారు. 2012 నుంచి 2016లోపు ఐటీఐ ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్‌ కోర్సుల్లో ఉత్తీర్ణులైన వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు జనవరి 1లోగా బయోడేటా, సర్టిఫికెట్లను ప్లేస్‌మెంట్‌ విభాగంలో అందజేసి జనవరి 3న ఉదయం 10 గంటలకు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకు రావాలని సూచించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement