ఉత్తములు... 453 మంది | 453.. Uttamulu | Sakshi
Sakshi News home page

ఉత్తములు... 453 మంది

Published Mon, Aug 15 2016 1:36 AM | Last Updated on Mon, Sep 17 2018 6:18 PM

453.. Uttamulu

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగుల్లో 453 మందిని ఉత్తములుగా ఎంపిక చేశారు. ఈ మేరకు ఉద్యోగుల జాబితాను ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. ఆయా ఉద్యోగులకు సోమవారం హన్మకొండలోని పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌ లో జరగనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అవార్డులు, ప్రశంసాపత్రాలు అందజేయనున్నారు. ఈ మేరకు ఉద్యోగుల జాబితా..

జిల్లా అధికారులు

  • డి.అమయ్‌కుమార్‌–ఐటీడీఏ పీఓ, ఎస్‌.తిరుపతిరావు– ఏ జేసీ, బి.రామచందర్‌రావు–చీఫ్‌ ప్లానింగ్‌ ఆఫీసర్, పి.వెంక టేశ్వరరెడ్డి–డీఆర్‌డీఏ పీడీ, వై.శేఖర్‌రెడ్డి–డ్వామా పీడీ, ఎం. నర్సింహారెడ్డి–బీసీ కార్పోరేషన్‌ ఈడీ, వి.ఆనం ద్‌కుమార్‌–డోర్నకల్‌ స్పెషల్‌ ఆఫీసర్, రూపాదేవి–డిస్ట్రిక్‌ కోఆర్డినేటర్‌ టీఎస్‌ఆర్‌డబ్ల్యూఆర్‌ఐఎస్, డి.పాండు–డెరెక్టర్‌ రిసిట్, జె.లక్ష్మణ్‌–హúసింగ్‌ పీడీ, అట్కూరు సాయిప్రసాద్‌– లీడ్‌ బ్యాంకు డిస్ట్రిక్ట్‌ మేనేజర్, ఎస్‌.రాజమౌళి–ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రి సూపరింటెండెంట్, ఆర్‌.పరమేశ్‌– పరకాల నగర పంచాయతీ కమిషనర్, ఎం.రామకృ ష్ణారెడ్డి–నర్సంపేట ఆర్‌డీఓ, సీహెచ్‌.మహేందర్‌జీ– ములు గు ఆర్‌డీఓ, వి.శ్రీనివాస్‌రావు–ఎస్‌ఎఫ్‌ డీఎఫ్‌ఓ

 

పౌర సరఫరాల శాఖ

  • ఎస్‌.కిరణ్‌ప్రకాశ్, బి.విశ్వనారాయణ, జి.రవీందర్‌–తహ సీ ల్దార్లు, వి.అనిత–సీ.అ., జి.వీరస్వామి–వాచ్‌మెన్, సాంబ య్య–అటెండర్, సయ్యద్‌ అబ్దుల్, జి.రాజేష్, ఏజేసీ సీసీ లు,ఎ.ఓంప్రకాశ్‌–ఏజేసీ అటెండర్,పి.కొమురయ్య– డ్రైవర్, వీ.ఎస్‌.వీ.విజయ్‌కుమార్‌–డీఐఓ,వై.శ్రీధర్‌– ఈడీఎం.

రెవెన్యూ శాఖ

  • వరంగల్‌ డివిజన్‌ : హసన్‌పర్తి తహసీల్దార్‌ ఎన్‌.రవి, పర్వతగిరి ఏఎస్‌ఓ ఎస్‌.దుర్గారాజు, స్టేషన్‌ ఘన్‌పూర్‌ సర్వేయర్‌ ఎం.సురేందర్, వరంగల్‌ ఆర్డీఓ జూనియర్‌ అసిస్టెంట్‌ ఎం.డీ. హసీబుద్దీన్‌ ఘోరీ
  • జనగామ డివిజన్‌ : చేర్యాల తహసీల్దార్‌ వి.విజయ్‌సాగర్, పాలకుర్తి ఎంఆర్‌ఐ ఎ.ప్రసూన, దేవరుప్పుల వీఆర్‌ఓ కె.ప్రవీణ్‌రెడ్డి, కొడకండ్ల వీఆర్‌ఏ బి.వెంకటేశ్, మహబూబాబాద్‌ ఆర్‌డీఓ సీ.అ. జి.కోమల, తొర్రూరు ఏఆర్‌ఐ శ్రీనివాస్, మహబూబాబాద్‌ వీఆర్‌ఓ ఏ.అశోక్‌రెడ్డి, నెల్లికుదురు వీఆర్‌ఓ ఎండీ.అల్లాబాస్‌.
  • ములుగు డివిజన్‌ : భూపాలపల్లి తహసీల్దార్‌ ఎన్‌.సత్యనారాయణ, గణపురం డీటీ కె.రవిరాజ్‌కుమార్, భూపాలపల్లి సర్వేయర్‌ కె.స్టాలిన్, ఏటూరునాగారం ఆర్‌ఐ ఎస్‌డీ.సర్వర్, ములుగు వీఆర్‌ఓ బి.సూరయ్య.
  • నర్సంపేట డివిజన్‌ : నర్సంపేట సీ.అ. టి.చక్రపాణి, దుగ్గొండి ఏఆర్‌ఐ శోభారాణి, గూడూరు టైపిస్ట్‌ డి.సాం బయ్య, నర్సంపేట అటెండర్‌ సీహెచ్‌.రఘు, డీటీ కె.సూ ర్యనారాయణ, చైన్‌మన్‌ బిక్షపతి, ఎస్సారెస్పీ డీటీ కె.అనిల్‌ కుమార్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జి.లాలు, సీ.అ. పి.రవి, డీటీ జి.జయశంకర్, జనగామ ఏఎస్‌ఓ ఎం.రోజారాణి, బి.వి నోద్‌కుమార్, వి.కృష్ణమూర్తి, సీహెచ్‌.రాజు, ఎ.బాలకృష్ణ, ఎస్‌.రమేష్‌.

పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో...

  • ఎస్‌.మహేందర్‌– ఏసీపీ మామునూరు,  పి.కిషన్, ఎస్,రవి కుమార్, ఎ.విద్యాసాగర్, కె.సత్యనారాయణ, ఖాదర్‌ షరీఫ్‌–సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు,  పోలీస్‌ సిబ్బందిలో కె.రవికుమా ర్, కె.మహేశ్వర్, ఎండీ.రిజ్వాన్‌అలీ, ఎం.శ్రీనివాసులు, జి.దామోదర్, ఎం.ఉస్మాన్, ఎస్‌.వేణు, బి.సారంగపాణి, వి.రవీందర్, ఎం.నర్సయ్య ఎ.నరేందర్, ఎండీ.ఉస్మాన్‌ (1019), డి.రవికుమార్, బి.సృజన్, డి.శ్రీకాంత్, ఎం. భాస్కర్, డి.రవినాథ్, ఎండీ.ఖాలీద్, కె.శ్యాంసుందర్, బి.భీ మయ్య, ఎం.మోహనకృష్ణ, టి.వీరస్వామి, కె.శివకుమార్, పి.శ్రీనివాసరాజు, వి.వేణుగోపాల్‌రెడ్డి, ఎల్‌.రవీందర్, ఎం. యాదగిరి, ఎండీ.నజీర్, బి.శంకరయ్య, ఎం.రత్నాకర్‌రెడ్డి, ఈ.ప్రకాశం, జి.సదానందం, ఎం.రాజేందర్, విజయ్‌పాల్, ఎం.మల్లేశం, ఎన్‌.సంజీవరెడ్డి, ఎస్‌డీ, యూసుఫ్‌హుస్సేన్, డి.వేణుగోపాల్‌రెడ్డి, ఎం.సోమయ్య, జి.నర్సయ్య, డి.రవి రాజు, ఎస్‌.శ్రీధర్, జి.వేణు, ఎం.సంపత్‌కుమార్, పి.ఉమే‹ Ùకుమార్, డా.కె.ఝూన్సీ, పి.శ్రీనివాస్‌. 

రూరల్‌ ఎస్పీ పరిధిలో...

  • విశ్వజిత్‌ కంపాటి–ఏఎస్పీ, ములుగు, కె.ప్రవీణ్‌కుమార్‌– అడిషనల్‌ ఎస్పీ, బి.రాజమహేంద్రనాయక్, టి.పద్మనాభరె డ్డి, సి.సత్యనారాయణరెడ్డి–డీఎస్పీలు, మహ్మద్‌ సర్దార్‌ (అడిషనల్‌ పీపీ), సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు సీహెచ్‌.రఘునం దన్‌రావు, పి.బాలరాజు, బి.బాలాజీ, బి.కిషన్, జానీ నర్సింహులు, కె.శ్రీధర్‌రావు, వి.బాపురెడ్డి, బి.సదానందం, ఎన్‌.సంతోష్, పి.సునీత, సురేష్‌కుమార్‌–డాక్టర్లు, ఎస్సైలు వై.కృష్ణకుమార్, ఎం.నరేష్, డి.గురుస్వామి, ఎండీ.షాదు ల్లాబాబా, జి.కిషన్, ఎల్‌.పవన్, ఆర్‌ఎస్‌ఐలు వి.కృష్ణాంజనే యులు, ఎస్‌.మల్లేశం, కె.ఉదయభాస్కర్, సూపరింటెండెం ట్లు ఫర్హానా, మహమూద్, కె.రమాదేవి, కార్యాలయ సిబ్బంది ఎ.శ్రీనివాస్, ఎండీ వహీద్‌పాషా, ఎం.రమేష్, పి. వేణు, పి,రాజు, ఎన్‌. సత్యనారాయణరెడ్డి, ఎస్‌.స్వర్ణలత, ఎన్‌.రాజేశ్, కె.ఐలయ్య, కె.శైలజ, ఆర్‌. సంతోష్‌కుమార్, ఏఎస్సైలు స్వామిదాస్, జాఫర్‌ఖాన్, మహమూద్, ఆర్‌.రా జిరెడ్డి, కె,కుమారస్వామి, ఎ.మధుసూదన్‌రాజు, బి.రమేష్, సీహెచ్‌. రవీందర్‌రావు, ఎస్‌కే.ఇమ్రాన్, ఆషాబీ, ఎ.సత్యనా రాయణ, ఫజల్‌ఖాన్, కె.నరేందర్‌రావు, ఆర్‌.వెం కటేశ్వర్లు, కె.సంతోష, యు.లక్ష్మణ్, అబ్దుల్‌ ఘనీ, కె.విజయలక్ష్మీ, బి.పూర్ణచందర్, డి,రామాచారి, డి.మాధవయ్య. 
  • ప్రెస్‌ : శ్రీనివాస్, సుధాకర్, కె.రాజు
  • వైద్యులు : గన్ను కృష్ణమూర్తి, బేతి కవిత, సుధాకర్, వెంకట్‌రెడ్డి, శరత్‌. 
  • వ్యవసాయ శాఖ :  బి.రామకృష్ణ, కె.సుధాకర్, ఎన్‌.రఘుపతి, సీహెచ్‌.కిరణ్‌కుమార్, టి.శ్రీనివాసరావు, పి.జైసింగ్, ఎ.కవిత, ఎ.లలిత, జి.విజ్ఞాన్, వి.సైదమ్మ, ఎస్‌.శ్రీధర్‌బాబు, బి.కుమార్‌రావు, జి.సురేందర్, ఎం.యాకయ్య, జి.రజిత, పి.ఈశ్వరి, బి.సతీష్‌చంద్ర 

పశుసంవర్థక శాఖ

  • డాక్టర్‌ వి.అశోక్, డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్,  డాక్టర్‌ జి.రాజేష్, హేమలత, నానుపాషా, డి.కుమారస్వామి,  పి.సురేందర్‌.
  • స్టేట్‌ అడిట్‌ శాఖ : జె.శ్రీనివాస్, జె.కిషోర్, దుర్గారావు.
  • సహకారశాఖ : డి.శైలజ, మథిన్‌ సుల్తాన్, ఏ.రాజ్యలక్ష్మి.

డ్వామా

  • ఎం.సంపత్‌రావు–స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎంపీడీఓ, బి.సురేంద ర్‌–గూడూరు ఎంపీడీఓ, టి.విద్యావతి–ఏపీఓ స్టేషన్‌ఘ న్‌పూర్, డి.శ్రీనివాస్‌రావు–ఏపీఓ గూడూరు, బి.ప రశు రాం–ఈసీ బచ్చన్నపేట, యు.మోహన్‌–ఈసీ జనగాం, ఎం రమేష్‌ జియాలజిస్ట్, బి.రాకేష్‌–పీడీ సీసీ, యు వీరబా బు– ఎంటీసీ నర్సంపేట, ఎ.రవికుమార్‌– సీఓ నర్సంపేట, గురుచరణ్‌ సింగ్‌–ఆపరేటర్‌ పాలకుర్తి, బి.నర్సింహా– ఎఫ్‌ఎ ఫత్తేపూర్‌ స్టేషన్‌ఘన్‌పూర్, అజ్మీరా కిష్టునాయక్‌–ఎఫ్‌ఏ గుండెంగ గూడూరు, బత్తిని శ్రీలత–ఎఫ్‌ఏ అడవి కేశ్వాపూర్‌ జనగాం, ఎన్‌.కవిత–ఎఫ్‌ఏ చిన్నపెండ్యాల స్టేషన్‌ఘన్‌పూర్, కె.జంబా–టీఎ స్టేషన్‌ఘన్‌పూర్, జి రవీందర్‌–టీఏ జన గాం, డి.శ్రీనివాస్‌–గూడూరు, కె.సుధాకర్‌–నర్సంపేట, బి.ఐలయ్య–అటెండర్‌ వరంగల్, టి.రఘు–సీఓ వరంగల్‌.

డీఆర్‌డీఏలో..

  • పి. పరమాత్మ–డిప్యూటీ ఎస్‌ఓ, శంకర్‌– ఏసీ తొర్రూరు, బి. నటరాజ్‌–కంప్యూటర్‌ ఆపరేటర్‌ వరంగల్, ఎస్‌. రోహిత్‌– బీఎం ఆంధ్రాబ్యాంక్, వి. మారుతి–బీఎం ఆంధ్రాబ్యాంక్, పి. శ్రీనివాసులు–బీఎం ఏపీజీవీబీ, ఎన్‌. రాంచంద్రారెడ్డి– బీఎం ఏపీజీపీబీ, జి. మురళీకృష్ణా–బీఎం సెంట్రల్‌బ్యాంక్, పి. విద్యాసాగర్‌–బీఎం కెనరాబ్యాంక్‌ , మంకిడి బిరులి– బీఎం ఎస్‌బీహెచ్, కె. రమేష్‌బాబు–బీఎం ఎస్‌బీహెచ్, కె.వెంకటేశ్వర్‌రావు–బీఎం ఎస్‌బీఐ, పి.సునీల్‌–బీఎం ఎస్‌బీ ఐ, సీహెచ్‌ రవిబాబు– బీఎం ఇండియన్‌బ్యాంక్, గొట్టె శ్రీని వాస్‌ –పీఎం పీడీ ఎన్‌టైటిల్‌మెంట్, పి.శ్రీనివాస్‌– పీఎం పీ డబ్ల్యూడీ, ఓంప్రకాశ్‌–జూ.అ, ఏ.కోటేశ్వర్‌– ఏపీఎం హెచ్‌ ఆర్, ఏ. సురేష్‌–ఏపీఎం గీసుకొండ, కె. సుధాకర్‌–ఏపీఎం ఖానాపురం, అహ్మద్‌ షరీఫ్‌–అడ్మినిస్ట్రేషన్‌ అసిస్టెంట్, సీహెచ్‌ సంజీవ్‌– అడ్మినిస్ట్రేషన్‌ అసిస్టెంట్, టి రమేష్‌– సీసీ వర్ధన్నపేట, ఏ. కుమారస్వామి– సీసీ రేగొండ, ఏ. చంద్ర మౌళి– ఎంబీకే రేగొండ, సీహెచ్‌ శ్రీలత– సీసీ దుగ్గొండి, టి వెంకటరమణ– సీసీ కేసముద్రం, డి. ప్రేమలత–సీసీ మద్దూ రు, సీహెచ్‌ హరికృష్ణ– కన్సల్టెంట్, ఎస్‌. హైమావతి–ఎల్‌ఓ, పి. సునీత అకౌంటెంట్‌ జిల్లా సమాఖ్య, బి.గణేష్‌– అటెండర్, బి. హైమావతి– భీమామిత్ర.

విద్యాశాఖలో...

  • డి. అమీనా– లైబ్రెరీయన్‌ జిల్లా గ్రంథాలయం, ఎం. శ్రీకాం త్‌–అటెండర్‌ డీఈఓ ఆఫీసు వరంగల్, ఎం. నిర్మల– ఏసీ జీఈ డీఈఓ ఆఫీస్‌ వరంగల్, ఎం. శ్రీధర్‌–జూ.అ ఆర్‌జేడీ ఆఫీస్, బి. నరేష్‌– సివిల్‌ ఇంజినీరింగ్‌ హెడ్‌ ప్రభుత్వ పాలి టెక్నిక్, బి. భూషణం–లెక్చరర్‌ పాలిటెక్నిక్, టి. శ్రీలత సీఎం పీ, ఎల్‌.శ్రీనివాసరావు– సూపరింటెండెంట్, వి సంజయ్‌– సీ. అ, ఎస్‌. జగన్మోహన్‌రెడ్డి –ట్రెనింగ్‌ఆఫీసర్‌ ఐటీఐ.
  • దేవాదాయ శాఖ : టి.రాజేంద్రం–కురవి, ఆర్‌. సునీత–అ్రVýంపహాడ్, జి.శేషగిరి–మేడారం,
  • అగ్రిమాపక శాఖ : జె.లిల్లీ రోజ్‌– సూపరింటెండెంట్, కె. సత్తయ్య– డ్రైవర్‌ ఆపరేటర్‌ ములుగు, పి. ప్రసన్నకుమార్‌– ఫైర్‌మెన్‌ జనగామ.
  • ఫిషరీస్‌ : పి.కిరణ్‌కుమార్‌–జూనియర్‌ అసిస్టెంట్‌ వరంగల్‌.
  • అటవీ శాఖ : డి.యాకయ్య–ఎఫ్‌ఆర్‌ఓ ఏటూరునాగారం, పి.పున్నంచంద ర్‌–ఎఫ్‌ఆర్‌ఓ వరంగల్, వి.శ్రీనివాస్‌రావు–ఎఫ్‌ఆర్‌ఓ నర్సం పేట, డి.బాలాజీ–డీఆర్‌ఓ నర్సంపేట 
  • హార్టికల్చర్‌ : ఎం.ఏ.అక్బర్, ఆర్‌.శ్రీనాథ్‌బాబు.

నీటి పారుదలశాఖ

  • ఎస్‌.శ్రీనివాస్‌రెడ్డి–డీఈఈ హన్మకొండ, ఎం శేషగిరి–ఏఈ హన్మకొండ, జి.గోవింద్‌కుమార్‌–ఎస్‌ఎ, కిరణ్‌కుమార్‌– ఏఈ హన్మకొండ, ఎం.శ్రీలత–ఏఈ జనగాం, సీహెచ్‌ ప్రవీణ–ఏఈ వరంగల్, బి.గోపాల్‌రావు–ఈఈ ములుగు, డి.వెంకటేశ్వర్లు–డీఈఈ ఏటూరునాగారం, పి గణేష్‌ సీఆ ములుగు, ఎస్‌.పగిడిద్దరాజు–జూఆ వరంగల్, బి సీతారాం– డీఈఈ, ఎస్‌.శ్రీనివాస్‌రెడ్డి–డీఈఈ, ఓంసింగ్‌–ఏఈ, సిహె చ్‌ తేజేశ్వర్‌రావు–ఏఈ, వి.శ్రీనివాస్‌–డీఈఈ జనగామ, జె.ప్రవళిక–ఎఈ 
  • పరిశ్రమలశాఖ : షరీఫ్‌ అహ్మద్, సూపరింటెండెంట్‌

సమాచార పౌర సంబంధాల శాఖ

  • ఎం.శ్రీనివాస్‌కుమార్, ఎంపీఆర్‌ఓ హన్మకొండ, ఎం.విష్ణు మోహన్‌రావు, పబ్లిసిటీ అసిస్టెంట్‌
  • కార్మిక శాఖ : శ్రీధర్‌బాబు, రమేష్‌బాబు–ఏసీ.
  • లీగల్‌ మెట్రాలజీ : ఎస్‌.రాజేశ్వరావు, డీఐ వరంగల్‌
  • వ్యవసాయ మార్కెట్‌ : టి.చందర్‌రావు, ఏఎంసీ వర్ధన్నపేట, సయ్యద్‌ ఇమామ్‌ జాఫర్, డీఈ వరంగల్‌
  • వైద్య ఆరోగ్య శాఖ(ఆయుష్‌)
  • డాక్టర్‌ ఎం.సూరయ్య, ఎంఓ గంగారం కొత్తగూడ, పి.శ్యాంకుమార్, కాంపౌండర్‌ వరంగల్‌

వైద్య ఆరోగ్యశాఖ

  • డాక్టర్‌ టి.నిర్మలాకుమారి–జీఎంహెచ్‌ హన్మకొండ, కె.సబి త–జీఎంహెచ్‌ హన్మకొండ, ఎస్‌.సత్యవతి–స్టాఫ్‌ నర్స్, జీఎంహెచ్‌ హన్మకొండ, డాక్టర్‌ వై.పద్మ–సీకేఎం వరంగల్, బి.అనితకుమారి, స్టాఫ్‌ నర్సు సీకేఎం వరంగల్, డాక్టర్‌ ఎల్‌.అర్చన–ఆర్‌ఎంఓ ఐ హాస్పటల్, కజీయారాణి–నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ ఐ హాస్పిటల్, పూర్ణచందర్‌రావు– ఫార్మ సిస్ట్‌ ఐ హాస్పిటల్, డాక్టర్‌ ఎ.సుమిత్రాదేవి, ఎంజీఎం, సయ్యద్‌ సర్వర్‌–ఎల్‌టీ ఎంజీఎం, జి.రవీందర్, ఎల్‌టీ ఈఎస్‌ఐ కరీమాబాద్‌

డీఎంహెచ్‌ఓ

  • డాక్టర్‌ సాజిదా అత్తారీ–ఎంఓ ధర్మసాగర్, సయ్యద్‌ జమ్మీ రుద్దీన్‌–ఎంపిహెచ్‌ఈఓ కడిపికొండ, పి.సంధ్యారాణి–ఫార్మ సిస్ట్‌ మంగపేట, బి.తిరుపతి–హెచ్‌ఈఓ ఏటూరునాగారం, కె.వాసుదేవరెడ్డి–పీఎంఓ వరంగల్‌
  • వైద్యకళాశాల : హెచ్‌ సంధ్యారాణి, డాక్టర్‌ జె.పాండురంగ, ఎం.శ్రీనివాస్, డాక్టర్‌ కె.రవీందర్, సీహెచ్‌.భద్రయ్య
  • మెప్మా : బి.విజయ, వి.అశోక్‌కుమార్, ఎస్‌.కే.వహీదా, కె.స్రవంతి, ఎస్‌.నవీన్, ఎం.రజితరాణి, కె.రమేష్‌

జిల్లా పంచాయితీ విభాగం

  • ఎస్‌.శ్రీలత–ఎఓ , పంచాయతీ కార్యదర్శులు ఎం.యాదగి రి–విశ్వనాథపురం, జె.అశోక్‌ –వనమాల కనపర్తి, సుప్రజ– రంగాపుర్, ఈఓ పీఆర్‌డీలు ఎన్‌.మల్లేశం–ధర్మసాగర్, ఎం సత్యనారాయణ రెడ్డి–మరిపెడ, ఎండీ తాజుద్దీన్, అటెండర్, మహబూబాబాద్, ఎస్‌.రాజేంద్రప్రసాద్, ఈఈ మహబూ బాబాద్, కె.రమణి, ఏఈ వరంగల్, సీహెచ్‌.సుధాకర్, డీఈ భూపాలపల్లి, ఎస్,శ్రీనివాసపతి, ఏఈ దేవరుప్పుల

జిల్లా పరిషత్‌

  • ఎంపీడీఓలు జి.రవీందర్‌–జఫర్‌గఢ్, ఎం.శ్రీనివాస్‌–వర్ధన్న పేట, టి.శ్రీనాథ్‌–తొర్రూరు, పి.కరణ్‌సింగ్, సీసీ సీజెడ్‌పీ, జి.జవహర్‌రెడ్డి, సూపరింటెండెంట్, సీనియర్‌ అసిస్టెంట్లు ఎండీ.అమ్జద్‌పాషా, సీహెచ్‌.హరిబాబు, కే.వీ.రంగాచారి, ఎస్‌.ప్రసాద్, జూనియర్‌ అసిస్టెంట్లు సీహెచ్‌.రమేష్, ఎం డీ.ఇమాన్, పి.శ్యాంసుందర్, దేవయ్య, పి.జయరాం, మ యూరి, కె.శ్రీనివాస్‌తో పాటు ప్రమీలారాణి, బి.వెంకటేశ్వ ర్లు, ఎస్‌.వినీత్‌కుమార్, జి.అనురాధ, ఎం.డీ.యాకూబ్‌ పా షా, బి.రమేష్, డి.మొండయ్య, సునీత, శ్రీనివాసరెడ్డి, శ్రీని వాస్, రంజిత్, రాజయ్య, వెంకటరావు, ఖాజా.
  • సీపీఓ : కె.రాజ్‌కుమార్, వి.సతీష్, వి.రాందయాకర్‌రెడ్డి.
  • జైలుశాఖ : పి.బిక్షపతి, పి.కొమురెళి, టి.మీనా.
  • ఎక్సైజ్‌శాఖ : కె.తిరుపతి, ఎన్‌.శంకర్, కె.జగన్నాథరావు, రామ్మోహన్‌రావు, పి.శ్రీనివాసరావు, పి.సారంగపాణీ, పి. బుచ్చయ్య, శ్రీనివాసరావు, శ్రీధర్, కనకరాజు, ఎ.రవీందర్‌.
  • రిజిస్ట్రేషన్ల శాఖ : కె.డానియల్, తస్లీం మహ్మద్‌
  • ఆర్‌అండ్‌బీశాఖ : ఎస్‌.రాజులు, వి.యుగంధర్, ఫాతిమా, ఎస్‌.వెంకటరమణ, ఎస్‌.శివానందం, బి.మల్లయ్య.
  • ఆర్‌డబ్ల్యూఎస్‌ : కె.వెంకటరమణారెడ్డి, పి.మధుకుమార్‌ , ఈ.సునీత, పి.దివ్యరెడి, 
  • సిరికల్చర్‌ : ఎంఎ.మతిన్‌ అతర్, టి.రాజయ్య.
  • సర్వే ల్యాండ్‌ రికార్డ్స్‌ : జి.గోపాల్‌(ఇన్స్‌పెక్టర్‌)
  • టూరిజం : సి.రఘువీర్, జె.ప్రణీత, రామకృష్ణ.
  • టీఎస్‌ఆర్టీసీ : సురేష్, రాములు, కె.సుబ్రహ్మణేశ్వర్‌రావు, 
  • ట్రెజరీ శాఖ : బి.విజయకుమారి, ఎండీ.రఫీ(ఎస్టీవో).
  • టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ : కె.సుదర్శన్‌రెడ్డి, కె.దయాకర్, ఆర్‌.మల్లయ్య.
  • బీసీ వెల్పేర్‌ : కె.శంకరయ్య(ఎస్‌డబ్ల్యూఓ).
  • వికలాంగుల శాఖ : ఎం.రాధిక, భూపాలరెడ్డి
  • మైనార్టీ వెల్ఫేర్‌ : పి.కిరణ్‌కుమార్‌(ఎఫ్‌ఓ)
  • సోషల్‌ వెల్పేర్‌ : జి.రామయ్య, కె.బాలరాజు, పి.మధురిమ
  • ట్రైబల్‌ వెల్పేర్‌ : క్షేత్రయ్య, కరుణాకర్, ఎండీ.అబీద్‌ఖాన్,
  • ఐసీడీఎస్‌ : వి.లలితాదేవి, కవిత, అబ్జల్‌బీ, లక్ష్మి, శోభ
  • హరితహారం : పి.శ్రీనివాస్, ఎం.శ్రీధర్, సుదర్శన్‌రెడ్డి.

సామాజిక సేవ

  • మనోచేతన ఎన్‌జీవో, ఎండీ.మహబూబ్‌అలీ(సహృదయ వృద్ధాశ్రమం), స్పందన సర్వీస్‌ సొసైటీ, బొంపెల్లి సుధీర్‌రావు(డ్యాన్స్‌మాస్టర్‌), ఎ.గంగాధర్‌(రెడ్‌క్రాస్‌).  

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement