జిల్లా వ్యాప్తంగా శ్రావణ మాసం మూడో శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని భక్తులు భక్తి శ్రద్థలతో ఆచరించారు. అమ్మవారి ఆలయాలు వేకువ జాము నుంచే కిక్కిరిసిపోయాయి. కుంకుమ పూజలు చేసి ముత్తైదువలకు వాయినాలు అందజేశారు. జిల్లాలో ప్రధాన ఆలయాలైన
పాహిమాం...
Aug 11 2017 11:29 PM | Updated on Sep 11 2017 11:50 PM
జిల్లా వ్యాప్తంగా శ్రావణ మాసం మూడో శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని భక్తులు భక్తి శ్రద్థలతో ఆచరించారు. అమ్మవారి ఆలయాలు వేకువ జాము నుంచే కిక్కిరిసిపోయాయి. కుంకుమ పూజలు చేసి ముత్తైదువలకు వాయినాలు అందజేశారు. జిల్లాలో ప్రధాన ఆలయాలైన అన్నవరంలోని వనదుర్గ అమ్మవారు, ద్రాక్షారామం, పాదగయ తదితర ఆలయాలు కిటకిటలాడాయి.
Advertisement
Advertisement