ఆర్టీసీలో బెల్జియం దేశస్తుల షూటింగ్‌ | An influx of Belgium the shooting in rtc | Sakshi
Sakshi News home page

ఆర్టీసీలో బెల్జియం దేశస్తుల షూటింగ్‌

Published Mon, Apr 10 2017 10:44 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

An influx of Belgium the shooting in rtc

అనంతపురం సెంట్రల్‌ : రోడ్డు రవాణాశాఖ కార్యాలయంలో సోమవారం సందడి వాతావరణం నెలకొంది. బెల్జియం దేశానికి చెందిన కొంతమంది ఓ రియాల్టీ గేమ్‌ షోకు సంబంధించి షూటింగ్‌ నిర్వహించారు.  షూటింగ్‌ను వాహనదారులు ఆసక్తిగా తిలకించారు. మూడు రోజుల క్రితం అనుమతి తీసుకుని ఈ వీడియో చిత్రీకరించారు. పనుల నిమిత్తం ఆర్టీఏ కార్యాలయానికి వచ్చే వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు మందస్తు, ప్రత్నామయ చర్యలు తీసుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement