అనంతలో కలాంకు వైఎస్ఆర్ సీపీ నివాళి | Anantapur YSRCP Leaders pay tributes to abdul kalam | Sakshi
Sakshi News home page

అనంతలో కలాంకు వైఎస్ఆర్ సీపీ నివాళి

Published Tue, Jul 28 2015 12:26 PM | Last Updated on Mon, Aug 20 2018 3:02 PM

Anantapur YSRCP Leaders pay tributes to abdul kalam

అనంతపురం: మాజీ రాష్ట్రపతి అబ్దూల్ కలాంకు అనంతపురం వైఎస్పార్ సీపీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. జిల్లా కేంద్రం అనంతపురంలోని పార్టీ కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కలాం సేవలను ఈ సందర్భంగా పలువురు నేతలు కొనియాడారు. దేశానికి అబ్దూల్ కలాం మృతి తీరని లోటు అని వారు వ్యాఖ్యానించారు. ఈ కార్యాక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం. శ్రీనివాసరావు, మాజీ ఎంపీ అనంతరామిరెడ్డి, ఉరవ కొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement