వెంకటేశ్వరరావుకు మరో రెండేళ్లు | Another two years to venkatesvararavuku | Sakshi
Sakshi News home page

వెంకటేశ్వరరావుకు మరో రెండేళ్లు

Published Sun, Jul 31 2016 1:02 AM | Last Updated on Tue, Jun 4 2019 6:34 PM

Another two years to venkatesvararavuku

  • ఎన్పీడీసీఎల్‌ డైరెక్టరుగా కొనసాగింపు
  • హన్మకొం డ: తెలంగా ణ రాష్ట్ర ఉత్తర మం డల విద్యు త్‌ పంపిణీ సంస్థ  ప్రా జెక్టు విభా గం డైరెక్టర్‌ బి.వెంకటేశ్వరరావు పదవీకాలా న్ని రాష్ట్ర ప్రభుత్వం మరో రెండేళ్లు పొడిగిం చింది. బి.వెంకటేశ్వరరావు ప్రస్తుతం ఎన్పీడీసీఎల్‌ ప్రాజెక్టు విభాగం డైరెక్టరుగా ఉ న్నారు. జూలై 31తో ఈయన పదవీకాలం ముగుస్తోంది. ఈ నేపథ్యంలో వెంకటేశ్వరరావు పదవీకాలాన్ని పొడిగిస్తూ ఇంధన శా ఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్‌ శని వారం ఉత్తర్వులు జారీ చేశారు. 2018 జూలై 31 వరకు వెంకటేశ్వరరావు ఎన్పీడీసీఎల్‌ డైరెక్టరుగా కొనసాగనున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement