విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ పదాధికారుల సమావేశం శనివారం విజయవాడలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు సిద్దార్థనాథ్సింగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, ఎంపీ గోకరాజు గంగారాజు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతోపాటు నాయకులు కావూరి సాంబశివరావు, పురందేశ్వరి తదితరులు హాజరయ్యారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం, ప్రత్యేక హోదా, కేంద్ర నిధులపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
ఏపీ బీజేపీ పదాధికారుల సమావేశం ప్రారంభం
Published Sat, Sep 3 2016 11:30 AM | Last Updated on Fri, Mar 29 2019 9:12 PM
Advertisement
Advertisement