ఐఈఆర్‌టీల నియామకాలకు దరఖాస్తులు | Ëapplication are invited to irte recruitment | Sakshi
Sakshi News home page

ఐఈఆర్‌టీల నియామకాలకు దరఖాస్తులు

Published Tue, Nov 1 2016 6:31 PM | Last Updated on Mon, Sep 4 2017 6:53 PM

Ëapplication are invited to irte recruitment

ఏలూరు సిటీ :
సర్వశిక్షాభియాన్‌లో కాంట్రాక్టు పద్ధతిపై  ఐఈఆర్‌టీల నియామకాలకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు ఎస్‌ఎస్‌ఓ పీఓ వీ.బ్రహ్మానందరెడ్డి మంగళవారం తెలిపారు. జిల్లాలో 27 పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఎంఆర్‌ 21, హెచ్‌ఐ 5, వీఐ 1 పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.  నేటి నుంచి ఏలూరులోని  ఎస్‌ఎస్‌ఎ జిల్లా కార్యాలయంలో దరఖాస్తులు ఉచితంగా అందచేస్తామని తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులు ఈ నెల 12వ తేది సాయంత్రం 5 గంటలలోగా స్వయంగా సమర్పించాలని కోరారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement