రేపటి నుంచి హజ్ దరఖాస్తుల స్వీకరణ
Published Sat, Dec 31 2016 10:57 PM | Last Updated on Tue, Sep 5 2017 12:03 AM
– రాష్ట్ర హజ్ కమిటీ మాజీ సభ్యుడు ఎం.మొహమ్మద్ పాషా వెల్లడి
కర్నూలు (ఓల్డ్‌సిటీ): హజ్ దరఖాస్తులను జనవరి 2 నుంచి ఆన్‌లైన్‌లో స్వీకరిస్తున్నట్లు రాష్ట్ర హజ్ కమిటీ మాజీ సభ్యుడు ఎం.మొహమ్మద్ పాషా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కర్నూలు నగర హజ్ యాత్రికులతో ఆదివారం.. కేవీఆర్ గార్డెన్స్‌లోని సూపర్ ఫంక‌్షన్ హాల్‌లో అవగాహన సదస్సు నిర్వహించనున్నామన్నారు. దరఖాస్తులకు రూ. 300 రిజిస్ట్రేషన్ ఫీజు, పాస్‌పోర్ట్ జిరాక్స్ కాపీ, ఆధార్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ కాపీలు, పాస్‌పోర్టు ఫొటోలు జత చేయాల్సి ఉంటుందన్నారు. ఆన్‌లైన్‌లో స్వీకరించేందుకు నగరంలో 10 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
సంప్రదించాల్సిన చిరునామా.. ఫోన్ నంబర్
అల్‌ముజమ్మిల్ హజ్‌టూర్, యూకాన్‌ప్లాజా, కర్నూలు 94405 54142
అల్‌ఫరా హజ్‌టూర్, యూకాన్‌షాపీ, కర్నూలు 98494 65868
అల్ జమ్‌జమ్ హజ్, ఉమ్రా గ్రూప్, కర్నూలు 98661 19631
రాయలసీమ హజ్‌సొసైటీ, ఉస్మానియాకాలేజ్ రోడ్, కర్నూలు 99633 18255
దారుల్ ఉలూమ్ ఐనుల్‌హుదా, నందికొట్కూరు 94405 84775
షాలిమియ్య మసీద్, కర్నూలు 99481 07932
అల్‌హాజ్ మహబూబ్‌బాషా , డోన్ 97039 42049
నబీసాబ్, బిలాల్‌మసీద్, ఎమ్మిగనూరు 98855 85930
అల్‌హాజ్ హాఫిజ్ అబ్దుల్‌మజీద, యూనిక్ స్కూల్, కర్నూలు 70136 58051
అబ్దుల్‌సాహబ్, సూపర్ ఫంక‌్షన్ హాల్, కర్నూలు 94402 44399
Advertisement
Advertisement