అనంతపురం ఎడ్యుకేషన్ : జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో పని చేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయులు మూడేళ్లు సర్వీస్ నిండినవారు 2017–48, 2018–19కి బీపెడ్ శిక్షణకు ఈనెల 27లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు డీఈఓ బ్లాగ్‌స్పాట్, ఎంఈఓ మెయిల్‌లో చూడాలని కోరారు.