చిత్ర రమణీయం | art gallery in madhapoor | Sakshi
Sakshi News home page

చిత్ర రమణీయం

Published Sat, Nov 26 2016 11:53 PM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM

చిత్ర రమణీయం - Sakshi

చిత్ర రమణీయం

మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంటోంది. కళాకారులు చాయ, పవన్ కుమార్‌ల చిత్రాలతో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ ను శ్రీవేంకటేశ్వర ఫైనార్ట్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ఎస్‌.వాణిదేవి శనివారం ప్రారంభించారు. ఈ ప్రదర్శన ఈ నెల 28 వరకు కొనసాగుతుంది. కార్యక్రమంలో ఆర్ట్‌ గ్యాలరీ డైరెక్టర్‌ కె.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.   
                     – మాదాపూర్‌

  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement