గాడిద పని గుర్రానికి... | ass work to Horse | Sakshi
Sakshi News home page

గాడిద పని గుర్రానికి...

Published Sun, Jul 24 2016 1:22 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM

గాడిద పని గుర్రానికి...

గాడిద పని గుర్రానికి...

సామాన్యంగా సంచార జీవులు తమ సామాగ్రిని గాడిదపై వేసి ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. అయితే మహబూబ్‌నగర్‌కు చెందిన గొర్రెల కాపర్లు శనివారం తమ సామగ్రిని గుర్రంపై వేసి తీసుకు వెళ్తూ ములుగు–జాకారం మధ్య సాక్షి కెమెరాకంటికి చిక్కారు.

గొర్రెల మందలతో వివిధ ప్రాంతాలకు వెళ్లే క్రమంలో.. సరుకు రవాణాతో పాటు పనులపై వెళ్లేందుకు తమకు కూడా ఉపయోగపడుతాయని గుర్రాలను పెంచుకుంటున్నట్లు కాపరులు ఈ సందర్భంగా తెలిపారు.  
                                                                                                                                                      

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement