'నెట్టికంటి' సన్నిధిలో భన్వర్‌లాల్‌ | bhanwarlal in kasapuram | Sakshi
Sakshi News home page

'నెట్టికంటి' సన్నిధిలో భన్వర్‌లాల్‌

Published Sun, Nov 20 2016 11:18 PM | Last Updated on Mon, Sep 4 2017 8:38 PM

'నెట్టికంటి' సన్నిధిలో భన్వర్‌లాల్‌

'నెట్టికంటి' సన్నిధిలో భన్వర్‌లాల్‌

కసాపురం (గుంతకల్లు) : కసాపురం శ్రీనెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయాన్ని  రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం రాత్రి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆర్‌డీఓ మలోల, తహసీల్దార్‌ హరిప్రసాద్, ఆలయ ఈఓ ముత్యాలరావులు, రెవెన్యూ సిబ్బంది భన్వర్‌లాల్‌కు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement