షో అదుర్స్‌ | bike show adurs | Sakshi
Sakshi News home page

షో అదుర్స్‌

Published Sat, Jul 22 2017 9:54 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

షో అదుర్స్‌ - Sakshi

షో అదుర్స్‌

బైక్‌ కంపెనీ ఉత్పత్తుల ‍ప్రమోషన్‌ వర్క్‌లో భాగంగా ఓ ప్రైవేట్‌ సంస్థ జిల్లా కేంద్రం అనంతపురంలో శనివారం నిర్వహించిన స్టంట్‌ షో యువతను ఆకట్టుకుంది. అనంతపురం ఆర్టీసీ బస్టాండ్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో బైక్‌ స్టంట్ చేయడంలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన యువకులు అందరూ చూస్తుండగా పలు విన్యాసాలు చేశారు. అదే సమయంలో అప్రమత్తంగా లేకపోతే జరిగే అనర్థాలను కూడా షోలో భాగంగా కిందపడి చూపారు. యువకుల సాహస విన్యాసాలను చూసేందుకు పలువురు ఎగబడ్డారు.
- సాక్షి పొటోగ్రాఫర్‌, అనంతపురం

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement