విద్యార్థులకు పుస్తకాల పంపిణీ | books disstributed to students | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు పుస్తకాల పంపిణీ

Published Fri, Aug 5 2016 11:33 PM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM

books disstributed to students

కాగజ్‌నగర్‌ రూరల్‌ : కాగజ్‌నగర్‌ మండలం రాస్పెల్లి జెడ్పి ఉన్నత పాఠశాల విద్యార్థులకు రెండువందల నోటు పుస్తకాలను శుక్రవారం ‘వేకువ’ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పంపిణీ చేశారు. ఎన్‌ఆర్‌ఐ ఫోరం దుబాయ్‌లోని ఖతార్‌లో నివసిస్తున్న అవదూత గణేష్‌ ఆధ్వర్యంలో  ఈ పుస్తకాలు అందజేశారు. విద్యార్థులు నోటు పుస్తకాలను సద్వినియోగపర్చుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు ఎల్‌. గాయత్రి, జెడ్పీటీసీ మౌల్కర్‌ లక్ష్మణ్, ఎంపీటీసీ గజ్జి వాసుదేవ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement