కురుబ సంఘం ఉపాధ్యక్షుడిగా బోరంపల్లి | borampalli anjaneyulu elect to kuruba sangham vice president | Sakshi
Sakshi News home page

కురుబ సంఘం ఉపాధ్యక్షుడిగా బోరంపల్లి

Published Thu, Jun 1 2017 11:17 PM | Last Updated on Tue, Sep 5 2017 12:34 PM

borampalli anjaneyulu elect to kuruba sangham vice president

అనంతపురం రూరల్‌ : అఖిల భారత కురుబ సంఘం ఉపాధ్యక్షుడిగా తనను నియమించినట్లు బోరంపల్లి ఆంజనేయులు తెలిపారు. ఈమేరకు జాతీయ అధ్యక్షుడు సతాన్‌సింగ్‌పాల్‌ నుంచి గురువారం నియామక ఉత్తర్వులు అందాయన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా 10 కోట్లకు మందికి పైగా కురుబలు ఉన్నారని, కురుబల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement