బ్రాండిక్స్ ఉద్యోగులతో యాజమాన్యం చర్చలు సఫలం | Brandix owners and employees discussion in visakhapatnam | Sakshi
Sakshi News home page

బ్రాండిక్స్ ఉద్యోగులతో యాజమాన్యం చర్చలు సఫలం

Published Sat, Apr 16 2016 11:33 AM | Last Updated on Tue, May 29 2018 2:42 PM

Brandix owners and employees discussion in visakhapatnam

విశాఖపట్నం : బ్రాండిక్స్ ఉద్యోగులతో యాజమాన్యం చర్చలు సఫలమయ్యాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు, సీఐటీయు జనరల్ సెక్రెటరీ రమేష్ శనివారం విశాఖపట్నంలో వెల్లడించారు. సంస్థ కార్మికులకు రూ.10 వేల వేతనంతో సహా పీఎఫ్ చెల్లించేందుకు అంగీకరించినట్లు వారు తెలిపారు. ఓ వేళ సదరు సంస్థ హామీలు నెరవేర్చకపోతే ఏప్రిల్ 30న మరోసారి ఆందోళన చేస్తామని వారు స్పష్టం చేశారు. ఈ చర్చల్లో కార్మికుల తరఫున వైఎస్ఆర్ సీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు, సీఐటీయు జనరల్ సెక్రెటరీ రమేష్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement