బ్లాక్లో బ్రూస్లీ.. నలుగురి అరెస్ట్ | brucelee black tickets sellers arrest | Sakshi
Sakshi News home page

బ్లాక్లో బ్రూస్లీ.. నలుగురి అరెస్ట్

Published Fri, Oct 16 2015 12:58 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

బ్లాక్లో బ్రూస్లీ.. నలుగురి అరెస్ట్ - Sakshi

బ్లాక్లో బ్రూస్లీ.. నలుగురి అరెస్ట్

ఏలూరు సెంట్రల్ :  పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో శుక్రవారం బ్లాక్‌లో టిక్కెట్లు అమ్ముతున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు చెప్పిన సమాచారం ప్రకారం...అంబికా థియేటర్లో రామ్ చరణ్ నటించిన బ్రూస్‌లీ విడుదలైంది. థియేటర్ వద్ద బ్లాక్‌లో టిక్కెట్లను విక్రయిస్తుండగా నలుగురిని అదుపులోకి తీసుకున్నామని అన్నారు. వారి నుంచి 71 టికెట్లు, రూ.1350  నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి స్టేషన్కు  తరలించమన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement