బీఎస్‌ఎన్‌ఎల్‌ సిమ్‌లు ఉచితం | bsnl sim cards free | Sakshi
Sakshi News home page

బీఎస్‌ఎన్‌ఎల్‌ సిమ్‌లు ఉచితం

Published Tue, Aug 16 2016 10:48 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

నేటి నుంచి రెండు రోజుల పాటు బీఎస్‌ఎన్‌ఎల్‌ సిమ్‌లను ఉచితంగా అందజేస్తున్నట్లు సంస్థ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ వెంకటనారాయణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

అనంతపురం రూరల్‌: నేటి నుంచి రెండు రోజుల పాటు  బీఎస్‌ఎన్‌ఎల్‌ సిమ్‌లను ఉచితంగా అందజేస్తున్నట్లు సంస్థ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ వెంకటనారాయణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నానో సిమ్‌లు మినహా మిగిలిన అన్ని సిమ్‌లను బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారుల సేవా కేంద్రాల్లో ఉచితంగా అందజేస్తామన్నారు. అనంతపురం నగరంలో రోడ్డు షోలో ఏర్పాటు చేసి సిమ్‌లు అందజేస్తున్నట్లు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement