జేఎన్‌టీయూ : జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలో డిసెంబర్–2016లో జరిగిన బీటెక్, బీఫార్మసీ (ఆర్–15) మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు గురువారం విడుదల చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య సి.శశిధర్ తెలిపారు. మార్కుల వివరాల కోసం వర్సిటీ వెబ్‌పోర్టల్‌ను సంప్రదించాలని సూచించారు.