భారీ వర్షాలకు కూలిన ఇళ్లు | buildings collapse in kurnool district due to heavy rains | Sakshi
Sakshi News home page

భారీ వర్షాలకు కూలిన ఇళ్లు

Published Wed, Sep 14 2016 11:08 AM | Last Updated on Mon, Sep 4 2017 1:29 PM

buildings collapse in kurnool district due to heavy rains

పాములపాడు : రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మూడు మట్టి ఇళ్లు నేలకూలాయి. ఈ సంఘటన పాములపాడు మండలం రుద్రవరం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నారాయణరెడ్డి, తిరుపతి రెడ్డి, వెంకటేశ్వర్లకు చెందిన మట్టి మిద్దెలు కూలాయి. ఈ ప్రమాదంలో ఇండ్లలో నివసించే వారు స్వల్పగాయాలతో బయటపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement