కెమేరాలు, యాక్సెస్‌ కార్డులు అమల్లోకి తెండి | Cameras, access cards Bring into force in AP | Sakshi
Sakshi News home page

కెమేరాలు, యాక్సెస్‌ కార్డులు అమల్లోకి తెండి

Published Fri, Feb 10 2017 1:38 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

కెమేరాలు, యాక్సెస్‌ కార్డులు అమల్లోకి తెండి - Sakshi

కెమేరాలు, యాక్సెస్‌ కార్డులు అమల్లోకి తెండి

సమీక్షలో ముఖ్యమంత్రి ఆదేశం

సాక్షి, అమరావతి: ఉద్యోగులు మినహా ఇతరులెవరూ ప్రభుత్వ కార్యాలయాల లోపలకి ప్రవేశించకుండా నిఘా కెమేరాలు, యాక్సెస్‌ కార్డుల వినియోగాన్ని తక్షణం అమల్లోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.  ముఖ్యమంత్రి గురువారం వెలగపూడి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. గత ఆర్థిక సంవత్సరం జనవరితో పోల్చి చూస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి వరకు అదనంగా రూ.3,895.52 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆయనీ సందర్భంగా తెలిపారు. 14న మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement