మరువపల్లికి చేందిన జీసీ.పవన్‌కుమార్(20) కనిపించడం లేదని అతడి తండ్రి గొల్ల రాము బుధవారం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
పెనుకొండ రూరల్ : మరువపల్లికి చేందిన జీసీ.పవన్‌కుమార్(20) కనిపించడం లేదని అతడి తండ్రి గొల్ల రాము బుధవారం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ లింగన్న తెలిపారు.