స్వామి వారిని దర్శించుకున్న ప్రముఖులు
యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి వారిని బుధవారం ఎస్సీ శాసనమండలి కమిటీ చైర్మెన్ హనుమంత్ షిండే, ఎమ్మెల్యేలు కన్నె యాదయ్య, నారదాసు లక్ష్మణ్‌రావు, నీలం రాజు, గాదరి కిశోర్, ఎమ్మెల్సీ దుర్గం చిన్నయ్యలు దర్శించుకున్నారు.
యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి వారిని బుధవారం ఎస్సీ శాసనమండలి కమిటీ చైర్మెన్ హనుమంత్ షిండే, ఎమ్మెల్యేలు కన్నె యాదయ్య, నారదాసు లక్ష్మణ్‌రావు, నీలం రాజు, గాదరి కిశోర్, ఎమ్మెల్సీ దుర్గం చిన్నయ్యలు దర్శించుకున్నారు. గర్భాలయంలోని స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వదించారు. కార్యక్రమంలో దేవస్థాన చైర్మెన్ బి. నరసింహామూర్తి, ఈఓ గీతారెడ్డి, ఆలయ అధికారులు చంద్రశేఖర్, దోర్భల భాస్కర శర్మ, రామ్మోహన్‌రావు , జూషెట్టి కృష్ణ, గోపాల్, మేడి శివకుమార్, చలమాచార్యులు, ప్రధానార్చకుడు కారంపూడి నరసింహాచార్యులు, ఎంïపీపీ స్వప్న, సర్పంచ్ బూడిద స్వామి, ఎంపీటీసీ వినోద్ కుమార్ పాల్గొన్నారు.