27న సర్టిఫికెట్ల పరిశీలన
Published Tue, Sep 27 2016 12:28 AM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM
కర్నూలు(అర్బన్): ఎన్‌టీఆర్ విద్యోన్నతి పథకం కింద ఉన్నత విద్యను అభ్యసించేందుకు అర్హులైన విద్యార్థుల సర్టిఫికెట్లను ఈ నెల 27వ తేదిన పరిశీలించనున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు యు. ప్రసాదరావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తమ సెల్‌ఫోన్లకు మెసేజ్ వచ్చిన ఎస్‌సీ, ఎస్‌టీ వర్గాలకు చెందిన అభ్యర్థులు మాత్రమే తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఉదయం 10 గంటలకు అంబేద్కర్ భవన్‌కు రావాలన్నారు.
Advertisement
Advertisement