చినవెంకన్నకు కాసుల పంట | chinavenkannaku kasula panta | Sakshi
Sakshi News home page

చినవెంకన్నకు కాసుల పంట

Published Tue, May 2 2017 7:31 PM | Last Updated on Tue, Sep 5 2017 10:13 AM

చినవెంకన్నకు కాసుల పంట

చినవెంకన్నకు కాసుల పంట

ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి (చినవెంకన్న) హుండీల ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు. 33 రోజులకు రూ.2.12 కోట్ల ఆదాయం సమకూరింది. నగదు రూపంలో రూ.2,12,66,060, భక్తులు కానుకల రూపంలో సమర్పించిన 795 గ్రాముల బంగారం, 14.430 కిలోల వెండి లబించినట్టు ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. రద్దయిన రూ.1000, రూ.500 నోట్ల ద్వారా రూ.3,54,500 నగదు వచ్చిందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement