'త్వరలో చంద్రబాబు ప్రభుత్వం కూలిపోతుంది' | Chinta mohan takes on chandrababu | Sakshi
Sakshi News home page

'త్వరలో చంద్రబాబు ప్రభుత్వం కూలిపోతుంది'

Published Sat, Jul 11 2015 12:03 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

'త్వరలో చంద్రబాబు ప్రభుత్వం కూలిపోతుంది' - Sakshi

'త్వరలో చంద్రబాబు ప్రభుత్వం కూలిపోతుంది'

తిరుపతి: ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం కూలిపోతుందని తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ శనివారం తిరుపతిలో జోస్యం చెప్పారు. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నిలకు మాత్రం తథ్యమన్నారు. ముఖ్యమంత్రి ఎన్నికలలో ఇచ్చిన ఓ ఒక్క హామీ అమలు చేయలేకపోయారని ఆరోపించారు.

నెల్లూరు జిల్లాలోని దుగ్గరాజుపట్నం ఓడరేవు సాధన కోసం పోరాటం చేస్తానని చింతా మోహన్ తెలిపారు. అందుకోసం సోమవారం నుంచి పాదయాత్ర చేస్తున్నట్లు చింతా మోహన్ ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement