సిగరెట్ల లారీ నిలిపివేత | Cigarette lorry stopped at BV Palem check post | Sakshi
Sakshi News home page

సిగరెట్ల లారీ నిలిపివేత

Published Thu, Nov 24 2016 1:41 AM | Last Updated on Mon, Sep 4 2017 8:55 PM

సిగరెట్ల లారీ నిలిపివేత

సిగరెట్ల లారీ నిలిపివేత

బీవీపాళెం(తడ): ఇటీవల వైజాగ్‌లో గోల్డ్‌ఫ్లాక్‌ సిగరెట్ల లారీ అపహరణకు గురైన నేపధ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బుధవారం తనిఖీలు నిర్వహించిన తడ ఎస్‌ఐ సురేష్‌బాబు బీవీపాళెం చెక్‌æపోస్టు వద్ద ఓ కంటైనర్‌ని పట్టుకున్నారు. నాగాలాండ్‌ నుంచి చెన్నై వెళుతున్న ఈ కంటైనర్‌లోనూ గోల్డ్‌ఫ్లాక్‌ సిగరెట్లు తరలిస్తూ ఉండటంతో అనుమానంతో రికార్డులు స్వాదీనం చేసుకుని లారీని చెక్‌పోస్టు వద్ద నిలిపారు. ఈ లారీ, సరుకుకి సంబందించి పూర్తి వివరాల కోసం యజమానిని తడకు పిలిపించారు. వివరాలు తెలిపిన తరువాత లారీని పంపుతామని ఎస్‌ఐ తెలిపారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement