కలెక్టర్‌ వచ్చేశారు! | collector comes anantapur | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ వచ్చేశారు!

Published Tue, Aug 30 2016 11:39 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

collector comes anantapur

అనంతపురం అర్బన్‌: ఈ–గవర్ననెన్స్, ప్రభుత్వ సర్వీసులపై కెనడాలో శిక్షణ కోసం వెళ్లిన కలెక్టర్‌ కోన శశిధర్‌ తిరిగి వచ్చేశారు. మంగళవారం ఆయన విధులకు హాజరయ్యారు. పది రోజుల శిక్షణలో భాగంగా ఈ నెల 19న ఆయన కెనడాకు వెళ్లిన సంగతి తెలిసిందే. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకుని జిల్లాకు చేరుకున్నారు. ఆ తరువాత వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనలో పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement