
అందాల తళుకులు..
అమీర్‌పేట్ ధరమ్‌కరమ్ రోడ్‌లోని హెచ్‌బీఎస్ డిగ్రీ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు సందడిగా సాగాయి.
సనత్‌నగర్: అమీర్‌పేట్ ధరమ్‌కరమ్ రోడ్‌లోని హెచ్‌బీఎస్ డిగ్రీ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు సందడిగా సాగాయి. బేగంపేట్ ఫ్యామిలీ వరల్డ్‌లో ఆదివారం నిర్వహించిన ఈ వేడుకల్లో విద్యార్థులు ఆడి పాడి అలరించారు. ఫ్యాషన్ షో, ర్యాంప్ వాక్, డ్యాన్స్, కామెడీ స్కిట్స్‌తో హుషారెత్తించారు.