సంగీత కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం | College of Music invite applications for entry | Sakshi
Sakshi News home page

సంగీత కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

Published Thu, Aug 4 2016 12:24 AM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM

College of Music invite applications for entry

హన్మకొండ కల్చరల్‌ : ప్రభుత్వ విద్యారణ్య సంగీత నృత్య కళాశాలలో ప్రవేశాలకు  దరఖాస్తు చేసుకోవచ్చని కళాశాల ప్రిన్సిపాల్‌ కుప్పా పద్మజ ఒక ప్రకటనలో తెలిపారు. కర్ణాటక గాత్రం, వయోలిన్, కూచిపూడి నృత్యం, మృదంగం, హిందుస్థానీ గాత్రం, సితార్, తబలా, పేరిణి నృత్యం తదితర విభాగాల్లో సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులలో చేరడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. వివరాలకు 0870–2426228 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement