3న కాంగ్రెస్‌ జిల్లా కార్యవర్గ సమావేశం | congress district executive meeting on august 3rd | Sakshi
Sakshi News home page

3న కాంగ్రెస్‌ జిల్లా కార్యవర్గ సమావేశం

Published Sun, Jul 31 2016 11:39 PM | Last Updated on Fri, Jul 12 2019 4:28 PM

congress district executive meeting on august 3rd

అనంతపురం సెంట్రల్‌ : కాంగ్రెస్‌పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఈనెల 3న గుంతకల్లు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు డీసీసీ అధ్యక్షులు కోటా సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి హాజరవుతున్నట్లు వివరించారు. జిల్లాలో ని నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement