ఖైదీ నెంబర్‌ 150 ఫంక్షన్‌లో స్వల్ప అపశృతి | constable injured in khaidi no 150 function | Sakshi
Sakshi News home page

ఖైదీ నెంబర్‌ 150 ఫంక్షన్‌లో స్వల్ప అపశృతి

Published Sat, Jan 7 2017 8:00 PM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM

ఖైదీ నెంబర్‌ 150 ఫంక్షన్‌లో స్వల్ప అపశృతి - Sakshi

ఖైదీ నెంబర్‌ 150 ఫంక్షన్‌లో స్వల్ప అపశృతి

గుంటూరు: చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెంబర్‌ 150 ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో  అపశృతి చోటు చేసుకుంది. ఈ కార్యక్రమం సందర్భంగా చిరంజీవి అభిమానులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో చెంచయ్య అనే కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. ఆయనను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

వేదిక గుంటూరులోని హాయ్‌లాండ్‌ వెలుపల బౌన్సర్లకు, అభిమానులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు బౌన్సర్లకు గాయాలు కాగా, ఓ అభిమానికి ఇనుపచువ్వ గుచ్చుకుంది. గాయపడ్డ అభిమానిని ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement