కల్యాణదుర్గం మండలం పాల్వాయి గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చిరుతలు ... భీమన్న అనే రైతుకు చెందిన రెండు ఆవులపై దాడి చేశాయి.
అనంతపురం : కల్యాణదుర్గం మండలం పాల్వాయి గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చిరుతలు ... భీమన్న అనే రైతుకు చెందిన రెండు ఆవులపై దాడి చేశాయి. ఈ దాడిల్లో రెండు ఆవులు చనిపోయాయి. దాంతో భీమన్న గురువారం ఉదయం గ్రామస్తులు, అటవీశాఖా అధికారులకు తెలిపారు. అయితే చిరుతల సంచారంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.