ఆశల సాగు ఆరంభం | crop season start | Sakshi
Sakshi News home page

ఆశల సాగు ఆరంభం

Published Thu, Jun 22 2017 10:10 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

ఆశల సాగు ఆరంభం - Sakshi

ఆశల సాగు ఆరంభం

రైతులు తమ ఆశల సాగు ఆరంభించారు. ఉదయాన్నే పలుగు..పార పట్టి ఎద్దులు.. ట్రాక్టర్లతో పొలంబాట పట్టారు. ఏ మాయదారి తెగుళ్లు రాకుండా విత్తనాలకు మందులు చల్లి.. నాగళ్లతో దుక్కిదున్ని విత్తు వేశారు. అనంతపురం రూరల్‌ మండలం నారాయణపురం, నరసనేకుంట, తాటిచెర్ల, కమ్మూరు గ్రామాల్లో గురువారం రైతులు ఇలా ముంగారు సేద్యం చేశారు.
- సాక్షి ఫొటోగ్రాఫర్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement