నేడు డీసీసీబీ సర్వసభ్య సమావేశం
Published Sun, Aug 28 2016 12:46 AM | Last Updated on Mon, Sep 4 2017 11:10 AM
హన్మకొండ : డీసీసీబీ సర్వసభ్య సమావేశం 28న జరుగుతుందని సీఈఓ యాదగిరి తెలిపారు. ఆదివారం ఉదయం 11 గంటలకు హన్మకొండలోని డీసీసీబీ కార్యాలయంలో సమావేశం జరుగుతుందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
అదేవిధంగా జనరల్ మేనేజర్ వి.సురేందర్ ఉద్యోగ విరమణ సన్మానోత్సవం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. సమావేశానికి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్షులు, వృత్తి సహకార సంఘాల అధ్యక్షులు తప్పనిసరిగా పాల్గొనాలని సీఈఓ యూదగిరి కోరారు.
Advertisement
Advertisement