షాబాద్‌లో బాలుడికి డెంగీ | dengue case in Shabad | Sakshi
Sakshi News home page

షాబాద్‌లో బాలుడికి డెంగీ

Published Thu, Jul 28 2016 9:00 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

dengue case in Shabad

షాబాద్‌: డెంగీ సోకి ఓ బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మండలంలోని కేశవగూడ గ్రామానికి చెందిన ఒగ్గు రాజయ్య కుమారుడు తరుణ్‌కుమార్‌(15) నాలుగు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. చికిత్స నిమిత్తం బాలుడిని తండ్రి మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్సలు నిర్వహించిన వైద్యులు తరుణ్‌కుమార్‌కు డెంగీతో బాధపడుతున్నట్లు నిర్దారించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు గురువారం అక్కడి నుంచి నగరంలోని మలక్‌పేట్‌లో ఉన్న ఓ ప్రైవేటుకు ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement