నవాబుబంగ్లాలో ‘దేవయాని’ | devayaani in nawab bungalow | Sakshi
Sakshi News home page

నవాబుబంగ్లాలో ‘దేవయాని’

Published Sat, Nov 26 2016 6:33 PM | Last Updated on Mon, Sep 4 2017 9:12 PM

నవాబుబంగ్లాలో ‘దేవయాని’

నవాబుబంగ్లాలో ‘దేవయాని’

పాతపాడు (బనగానపల్లె రూరల్‌): బనగానపల్లె నవాబు బంగ్లాలో శనివారం..త్వరలో ఓ టీవీ చానెల్‌లో ప్రారంభం కానున్న దేవయాని సీరియల్‌కు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరించారు. సీరియల్‌ హీరో ఇంద్రనిల్, హీరోయిన్‌ చందనతో పాటు కోట శంకర్‌రావుకు సంబంధించిన సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. గతంలో ఈ బంగ్లా వద్ద అరుంధతి, జయం మనదేరా...సినిమాల్లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. దేవయాని సీరియల్‌ నిర్మాతగా సాయిబాబా, డైరెక్టర్‌గా విజయకృష్ణ పనిచేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement