తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం | devotees crowd less at tirumala temple | Sakshi
Sakshi News home page

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Published Wed, May 11 2016 8:04 AM | Last Updated on Tue, Aug 28 2018 5:55 PM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం - Sakshi

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలలో శ్రీవారి ఆలయానికి భక్తుల తాకిడి తక్కువగా ఉంది. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం బుధవారం ఉదయం 18 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 6 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటలు, ప్రత్యేక దర్శనం కోసం వచ్చే భక్తులకు 2 గంటలు పడుతోంది. మంగళవారం శ్రీవారిని 75,277మంది భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement