డైట్‌ సెట్‌ అభ్యర్థులకు 2న ప్రత్యేక కౌన్సెలింగ్‌ | diet cet councelling on 2nd | Sakshi
Sakshi News home page

డైట్‌ సెట్‌ అభ్యర్థులకు 2న ప్రత్యేక కౌన్సెలింగ్‌

Published Fri, Sep 30 2016 12:11 AM | Last Updated on Mon, Sep 4 2017 3:31 PM

diet cet councelling on 2nd

బుక్కపట్నం : 2016 డైట్‌ సెట్‌ అభ్యర్థులకు అక్టోబర్‌ 2న స్పెషల్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు డైట్‌ ప్రిన్సిపాల్‌ జనార్దన్‌నెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 3వ తేదీ సీట్లు కేటాయింపు జరుగుతుందని, సీట్లు కేటాయించిన వారు 4,5 తేదీల్లో డైట్‌లో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాలన్నారు. అలాగే జిల్లాలోని అన్ని ప్రయివేట్‌ డీఎడ్‌ కళశాలలకు శుక్రవారం నుంచి వచ్చే నెల 12వ తేదీ వరకు దసరా సెలవులు ఉంటాయని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement