వికలాంగుల వసతిగృహానికి అద్దె భవనం కావాలి
Published Wed, Jul 27 2016 12:20 AM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM
హన్మకొండ చౌరస్తా : వికలాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖా ఆధ్వర్యంలో ప్రభుత్వ వి కలాంగుల బాలుర వసతి గృహం నిర్వహణ కు అద్దె భవనం కావాలని వికలాంగుల సం క్షేమ శాఖ సహాయ సంచాలకుడు అంకం శంకర్ సోమవారం తెలిపారు.
ప్రభుత్వ నిబందనల ప్రకారం అద్దె చెల్లిస్తామన్నారు. వంద మంది విద్యార్థులకు వసతి సౌకర్యం ఉండాల ని తెలిపారు. ఆసక్తి గల వారు 0870–25779 16 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
Advertisement
Advertisement